Tamannah: బ్లూ కలర్ శారీలో మిలమిల మెరిసిపోతున్న తమన్నా

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ తమన్నా. కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పలు చిత్రల్లోనూ నటించి మెప్పించింది. కాలానికి అనుగుణంగా కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లపై కూడా దృష్టి సారించింది తమన్నా.
మూడుకి పైగా వెబ్ సిరీస్లలో నటించిన తమన్నా రీసెంట్గా సీటీమార్, మాస్ట్రో చిత్రాలతో పలకరించింది. మాస్ట్రో చిత్రంలో నెగెటివ్ పాత్ర పోషించిన తమన్నా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే తమన్నా అప్పుడప్పుడు తనకు సంబంధించిన స్టన్నింగ్స్ పిక్స్ పోస్ట్ చేస్తూ కేక పెట్టిస్తుంటుంది. తాజాగా బ్లూ కలర్ శారీలో మిలమిల మెరిసిపోతుంది. తమన్నాని ఇలా చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు. కాగా,నవాజుద్దీన్ సిద్దిఖీకి జంటగా బోల్ చుడియా అనే హిందీ చిత్రం చేస్తుంది తమన్నా. అలాగే హిందీ క్వీన్ తెలుగు రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మీ మూవీలో తమన్నా నటించగా విడుదల కావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- tamannah
- Tollywood
- viral pics
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

