Tamannah: బ్లూ క‌ల‌ర్ శారీలో మిల‌మిల మెరిసిపోతున్న త‌మ‌న్నా

మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కిన ‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ త‌మ‌న్నా. కుర్ర హీరోల‌తో పాటు స్టార్ హీరోల‌తో జ‌త క‌ట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ‌ స‌మ‌యంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది. కేవలం గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పలు చిత్రల్లోనూ నటించి మెప్పించింది. కాలానికి అనుగుణంగా కేవలం సినిమాలే కాకుండా వెబ్‌ సిరీస్‌లపై కూడా దృష్టి సారించింది త‌మ‌న్నా. మూడుకి పైగా వెబ్ సిరీస్‌ల‌లో … Continue reading Tamannah: బ్లూ క‌ల‌ర్ శారీలో మిల‌మిల మెరిసిపోతున్న త‌మ‌న్నా