రంగ్ దేలో నితిన్ న్యూడ్‌గా కనిపించబోతున్నాడా?
నితిన్ | రంగ్ దే సినిమాలో నితిన్, కీర్తి సురేష్ మధ్య ఓ ఇంటిమేట్ సీన్ ఉంది. దాన్ని చాలా రొమాంటిక్ గా తెరకెక్కించాడు దర్శకుడు వెంకీ అట్లూరి.

మన హీరోలు మునపటిలా లేరు. కథ నచ్చితే ఏం చేయడానికైనా సిద్ధమే అంటున్నారు. ఒకప్పట్లా ఇమేజ్ చట్రంలో పడి మేం ఇలాంటి కథలే చేస్తామని చెప్పడం లేదు. అందుకే తెలుగులో కూడా విభిన్నమైన కథలు వస్తున్నాయి. మన సినిమాలను చూసి నేషనల్ వైడ్‌గా పొగుడుతున్నారు. పిలిచి మరి అవార్డులు కూడా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు నితిన్ కూడా ఇలాంటి సాహసం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈయన రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మార్చి 26న విడుదల కానుంది ఈ చిత్రం. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.చెక్ ఫ్లాప్ తో నిరాశలో ఉన్న నితిన్.. రంగ్ దే సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నితిన్ నగ్నంగా కనిపించబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మధ్యే నాంది సినిమాలో అల్లరి నరేష్ నగ్నంగా కనిపించాడు. అందులో ఆ సన్నివేశం హైలైట్ అయింది. దాన్నే ప్రమోషన్ కోసం కూడా వాడుకున్నారు చిత్రయూనిట్. జైల్లో ఉన్న ఓ సీన్ కోసం న్యూడ్ సీన్ చేశాడు నరేష్. ఇదిలా ఉంటే ఇప్పుడు నితిన్ కూడా న్యూడ్ సీన్ చేశాడంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది.
దీనిపై నితిన్ స్పందించాడు. బయట ప్రచారం జరుగుతున్నట్లు తమ సినిమాలో అలాంటి సీన్ లేదని.. కాకపోతే హాఫ్ న్యూడ్ సీన్ ఉందని మాత్రం చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో నితిన్, కీర్తి సురేష్ మధ్య ఓ ఇంటిమేట్ సీన్ ఉంది. దాన్ని చాలా రొమాంటిక్ గా తెరకెక్కించాడు దర్శకుడు వెంకీ. ట్రైలర్ లోనే ఈ సీన్ రివీల్ చేశారు కూడా. సినిమాలో కూడా ఈ సీన్ చాలా అద్భుతంగా వచ్చిందని చిత్రయూనిట్ చెప్తున్నారు. ఈ సీన్ కోసమే నితిన్ హాఫ్ న్యూడ్‌గా నటించాడని.. అంతేకానీ నగ్నంగా మాత్రం లేదని చెప్పుకొచ్చాడు నితిన్. కానీ సోషల్ మీడియాలో మాత్రం న్యూడ్ గా నటించాడంటూ ప్రచారం చేస్తున్నారు. దానివల్ల సినిమాకు ప్రమోషన్ పెరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
థియేటర్స్ మూసివేయం : మంత్రి తలసాని
రవితేజ: ముగ్గురు కుర్ర హీరోయిన్లతో రొమాన్స్
పవన్ సినిమాతో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి విజయదేవరకొండ
సీక్రెట్ ప్లేస్‌లో సారా..ట్రెండింగ్‌లో స్టిల్స్
రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం
మహేశ్‌బాబు తండ్రిగా మలయాళ నటుడు..?
జనాల్లేక థియేటర్స్ మూసుకుంటున్న యాజమాన్యం
వర్షంలో చైతూ, సాయిపల్లవి డ్యాన్స్
నిన్ను మించిన వాళ్లు లేరు.. కంగనపై సమంత ప్రశంసల వర్షం
థాయ్‌లాండ్ ఫారెస్ట్‌లో 15 రోజులున్నా: రానా
కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య ఏం చేస్తుంది?
ఐశ్వర్యరాజేశ్ ఫైనల్..మరో హీరోయిన్ కోసం వేట..!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..!
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
ముద్దు వీడియో షేర్ చేసిన జెనీలియా.. స్పందించిన ప్రీతి
ఈ ఇద్దరు కొత్త హీరోయిన్ల సుడి పీక్స్.. స్టార్ హీరోలతో ఆఫర్స్
తరుణ్ రీఎంట్రీ.. లవ్ స్టోరీతో వస్తున్నాడంట
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

