సీక్రెట్ ప్లేస్‌లో సారా..ట్రెండింగ్‌లో స్టిల్స్

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక అప్డేట్ను షేర్ చేసుకుంటుంది బాలీవుడ్ అందాల తార సారా అలీఖాన్. ఈ భామకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లున్నారు.
తాజాగా సారా వర్క్మూడ్ నుంచి ఉపశమనం పొందేందుకు వెకేషన్ ట్రిప్ వేసింది. నియాన్ గ్రీన్ స్పోర్ట్స్ టాప్, డెనిమ్ షార్ట్స్ లో బీచ్‌లో ఫొటోలు దిగింది.
నియాన్ గ్రీన్ స్పోర్ట్స్ టాప్ పై చిల్ ‘హకునా మటాటా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. హకునా మటాటా అంటే బాధపడొద్దని అర్థం అని చెప్పింది.
సారా అలీఖాన్ ఇంతకీ ఎక్కడికెళ్తిందనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. సారా అలీఖాన్ సీక్రెట్ ప్లేస్‌లో పొట్టి పొట్టి డ్రెస్‌లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి..
బాలయ్య-బోయపాటి చిత్రంలో శ్రీకాంత్
‘అసలేం జరిగింది’ ట్రైలర్ లాంఛ్…
రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

