బాలయ్య-బోయపాటి చిత్రంలో శ్రీకాంత్
బాలయ్య-బోయపాటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం బీబీ3 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

బాలకృష్ణ-బోయపాటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం బీబీ3 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
టాలీవుడ్ యాక్టర్ శ్రీకాంత్ ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. శ్రీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయాన్ని షేర్ చేసుకుంది ద్వారకా క్రియేషన్స్.
మరి శ్రీకాంత్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి. బీబీ3 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. బోయపాటి అండ్ టీం కీలక సన్నివేశాలను షూట్ చేస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
Wishing @actorsrikanth A very Happy Birthday. Have a great year ahead.#HBDSrikanth#BB3onMay28th #NandamuriBalakrishna @ItsMePragya @BoyapatiSrinu @MusicThaman @dwarakacreation pic.twitter.com/8FncDpR0Mp
— Dwaraka Creations (@dwarakacreation) March 23, 2021
ఈ మూవీకి మోనార్క్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మే 28న థియేటర్లలో సందడి చేయనుంది.
సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాల తర్వాత బోయపాటి-బాలయ్య కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలున్నాయి.
మరి బాక్సాపీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డులుక్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
‘అసలేం జరిగింది’ ట్రైలర్ లాంఛ్…
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…
‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్
జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

