నందమూరి హీరో గెస్ట్ రోల్ | సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బాలయ్యతో బోయపాటి శ్రీను చేస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
అఖండ సినిమా కోసం బోయపాటి దాదాపు రూ.70కోట్లు బడ్జెట్ అడిగినట్లు తెలుస్తోంది. కేవలం యాక్షన్ సీన్ల కోసమే దాదాపు రూ.30 కోట్లు ఖర్చు పెట్టాలని బోయపాటి ప్లాన్ చేశాడని సమాచారం.
నందమూరి స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో తన 106వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. ప్రగ్