ఉగాది రోజు బాలయ్య మూవీ నుండి స్పెషల్ సర్ప్రైజ్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 106వ సినిమాగా బోయపాటి శీను దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించింది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ బాణీలు కడుతున్నారు.
ఈ చిత్రంలో బాలయ్య మీకోవర్ సరికొత్తగా ఉంటుంది. అఘోరాగా కనిపిస్తాడని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. మే 28న విడుదల కానున్న ఈ సినిమా టైటిల్ కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మోనార్క్ అనే టైటిల్‌తో ఈ చిత్రం ప్రచారం జరుగుతుండగా, ఒరిజినల్ టైటిల్‌ని ఏప్రిల్ 13 మధ్యాహ్నాం 12.33ని.లకు రివీల్ చేయనున్నారట. ఆ రోజు బాలకృష్ణ అభిమానులకు రెండు పండుగలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

