టాలీవుడ్ యాక్టర్ రానా నటిస్తోన్న తాజా ప్రాజెక్టు అరణ్య. రానా తన కెరీర్ లో ఇప్పటివరకు చేయనట్వంటి జంగిల్ మ్యాన్ పాత్రలో నటిస్తున్నాడు. తాను బాహుబలి సినిమా కంటే ఎక్కువగా అరణ్య కోసం కష్టపడ్డానంటున్నాడు రానా.
అరణ్య గురించి రానా పడ్డ కష్టాన్నిషేర్ చేస్తూ..ప్రభుసోలోమన్ అడవులు, ఏనుగుల మీద ఏండ్ల తరబడి పరిశోధన చేసి అరణ్య కథ రాశాడు. మనుషులు-వన్యప్రాణుల మధ్య నెలకొన్న సంఘర్షణలు, వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఈ సినిమా కోసం థాయ్‌లాండ్ ఫారెస్ట్‌లో 15 రోజులపాటు ఉన్నాను.
మేము ఏనుగు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నపుడు భూమి వణుకుతుంది. అదే 18 ఏనుగులు కలిసి నడిస్తే అది పూర్తిగా భిన్నమైన అనుభూతినిస్తుంది.
ఏనుగులకు ఆహారం ఇవ్వడం, స్నానం చేయించడానికి ప్రతీ రోజూ సమయం కేటాయించేవాడిని. ఏనుగులతో కలిసిపోవడానికి నాకు వారం పట్టింది. వాటితో ఉన్నపుడు భయమేసేదంటూ చెప్పుకొచ్చాడు.
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…
‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్
జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత