లవ్ స్టోరీ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!
శేఖర్‌కమ్ముల అంటే యూత్ ఫుల్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ లవ్‌స్టోరీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు కరోనా సెకండ్ వేవ్‌తో బ్రేక్ పడ్డది.

శేఖర్‌కమ్ముల అంటే యూత్ ఫుల్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ లవ్‌స్టోరీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు కరోనా సెకండ్ వేవ్‌తో బ్రేక్ పడ్డది. కేసులు పెరుగుతుండటంతో లవ్ స్టోరీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు శేఖర్‌కమ్ముల, చైతూ అండ్ టీం ఇప్పటికే ప్రకటించింది. దీంతో మూవీ లవర్స్ కొంత నిరాశకు లోనయ్యారు. ఈ ప్రాజెక్టు మళ్లీ ఎప్పుడు రాబోతుందన్న న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య మే 13న విడుదల కావాల్సి ఉండగా..ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యం కానుంది. లవ్ స్టోరీ మేకర్స్ ఇదే తేదీన సినిమాను విడుదల చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తే కానీ రిలీజ్ పై ఓ అంచనాకు వచ్చే అవకాశం లేదు. మరి వేసవికి వినోదాన్ని పంచుతుందా..? లేదా ఇంకా ఆలస్యమవుతుందా..? అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి..
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

