Regina Cassandra | శివ మనసులో శృతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన కోలీవుడ్ భామ రెజీనా కసాండ్రా (Regina Cassandra). ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. చిరంజీవి నటించిన ఆచార్యలో స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో ఉత్సవం సినిమాలో నటిస్తుండగా.. విడుదలకు రెడీ అయింది.
కాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రెజీనా తన రియల్ లైఫ్ లవ్ స్టోరీల గురించి ఓపెన్ అయింది. చాలా విషయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించే రెజీనాను రియల్ లైఫ్‌లో రిలేషన్ షిప్‌ల గురించి అడగా.. తన జీవితంలో చాలా రిలేషన్ షిప్లున్నాయని.. తాను ఒక సీరియల్ డేటర్‌ను అంటూ రిప్లై ఇచ్చింది. నా మాజీ బాయ్ ఫ్రెండ్ తల్లిదండ్రులు.. నేను ఏం ఆలోచించకుండా ముక్కు సూటిగా చెప్పే మాటలు విని షాకయ్యారంటూ చెప్పుకొచ్చింది.
ఇక సందీప్ కిషన్‌తో రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. తాము టామ్ అండ్ జెర్నీ లాంటివాళ్లం. మంచి స్నేహితులమంటూ చెప్పుకొచ్చింది.
Nandamuri Balakrishna | వరద బాధితులకు నందమూరి బాలకృష్ణ భారీ విరాళం
Pawan Kalyan | జెట్టీ యాక్టర్ కృష్ణకు పవన్ కల్యాణ్ ప్రశంసలు.. కారణమిదే.. !
Bad Newz | తృప్తి డిమ్రి బ్యాడ్ న్యూజ్ను ఇక ఉచితంగా చూసేయొచ్చు.. ప్లాట్‌ఫాం ఇదే
Kanchana 4 | రాఘవా లారెన్స్ కాంచన 4 స్క్రిప్ట్ ఫైనల్.. పూర్తి వివరాలివే..!