Janhvi Kapoor | ఖుషీ గురించి ట్రోల్స్ చేస్తే చిత్తు చేస్తా: జాన్వీకపూర్
ఇక శ్రీదేవి-బోనీకపూర్ రెండో కూతురు ఖుషీకపూర్ కూడా జోయా అఖ్తర్ (Zoya Akhtar) తెరకెక్కిస్తున్న ది ఆర్చీస్ (The Archies)తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే తన సోదరి వర్క్ గురించి చెప్పుకొచ్చింది జాన్వీకపూర్.
దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్ (Janhvi Kapoor). తల్లికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకునే పనిలో బిజీగా ఉంది జాన్వీకపూర్. ఇక శ్రీదేవి-బోనీకపూర్ రెండో కూతురు ఖుషీకపూర్ కూడా జోయా అఖ్తర్ (Zoya Akhtar) తెరకెక్కిస్తున్న ది ఆర్చీస్ (The Archies)తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే తన సోదరి వర్క్ గురించి చెప్పుకొచ్చింది జాన్వీకపూర్.
ఖుషీ గురించి మాట్లాడుతూ..నేను ఆమె (ఖుషీ కపూర్) పని చూశాను. చాలా కఠినంగా హార్డ్‌వర్క్ చేస్తుంది. ఆమె డెడికేషన్ చూసి చాలా సంతోషంగా ఉన్నానంది. అయితే ఖుషీనుద్దేశించి ఎవరైనా ఎలాంటి ట్రోలింగ్స్ నైనా చేస్తే సమర్థించబోనంటోంది జాన్వీకపూర్. ఖుషీ గురించి ఎవరైనా ఏదైనా చెడుగా మాట్లాడితే..వారిని చిత్తు చేస్తానంటోంది. లైవ్ యాక్షన్ మ్యూజికల్ సినిమాగా వస్తున్నది ఆర్చీస్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా మరో లీడ్ రోల్ చేస్తున్నాడు.
ఈ చిత్రంలో సూపర్ 30 ఫేం మిహిర్ అహూజా, డాట్, యువరాజ్ మెండా, వేదాంగ్ రైనా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జాన్వీకపూర్ మెయిన్ రోల్లో నటించిన గుడ్ లక్ జెర్రీ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. క్రైం కామెడీ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. జులై 29 విడుదల కానుంది.
Read Also : Pushpa 3 | ‘పుష్ప 3’ కూడా ఉండబోతుందట..ఫహద్ ఫాసిల్ క్లారిటీ..!
Read Also : Nithya Menen | పెళ్లికి రెడీ అవుతున్న నిత్యమీనన్..వార్తల్లో నిజమెంత..?
Read Also : Sam Akshay Promo | సామ్‌ను మోసుకొచ్చిన అక్షయ్‌కుమార్..ఫన్నీగా ప్రోమో
Read Also : Pushpa 2 | క్రేజీ టాక్..పుష్ప 2 లో ‘హ్యాపీ’ కాంబినేషన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

