రెండు పెళ్లిళ్లు చేసుకోవడంపై బాలీవుడ్ ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ తొలిసారిగా స్పందించాడు. తన జీవితంలోకి వచ్చిన ఇద్దరు మహిళల గురించి మొదటి సారి నోరువిప్పాడు.
ఇక శ్రీదేవి-బోనీకపూర్ రెండో కూతురు ఖుషీకపూర్ కూడా జోయా అఖ్తర్ (Zoya Akhtar) తెరకెక్కిస్తున్న ది ఆర్చీస్ (The Archies)తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే తన సోదరి వర్క్ గురించి చెప్పుకొచ్చింది జాన్వీకపూర్.