Khushi Kapoor | శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఖుషి ‘ ది ఆర్చీస్’ (The Archies) చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. గత రాత్రి ఈ చిత్ర ప్రీమియర�
ఇక శ్రీదేవి-బోనీకపూర్ రెండో కూతురు ఖుషీకపూర్ కూడా జోయా అఖ్తర్ (Zoya Akhtar) తెరకెక్కిస్తున్న ది ఆర్చీస్ (The Archies)తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే తన సోదరి వర్క్ గురించి చెప్పుకొచ్చింది జాన్వీకపూర్.