Pushpa 2 | క్రేజీ టాక్..పుష్ప 2 లో ‘హ్యాపీ’ కాంబినేషన్..!
బ్లాక్ బాస్టర్ హిట్ పుష్ప (Pushpa)కు సీక్వెల్ కూడా సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, పుష్ప (Pushpa 2)కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) క్రేజీ కాంబోలో వచ్చిన చిత్రం పుష్ప (Pushpa). ఈ బ్లాక్ బాస్టర్ హిట్‌కు సీక్వెల్ కూడా సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, హిందీతోపాటు పలు భాషల్లో రాబోతున్న పుష్ప 2 (Pushpa 2)కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లల్లో ఒకడు మనోజ్ బాజ్‌పేయి (Manoj Bajpai). ఈ విలక్షణ నటుడు పుష్ప 2లో కనిపించబోతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా మనోజ్ బాజ్‌పేయి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలే ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సినిమా గురించి మాట్లాడుతూ..పుష్ప సినిమా చూస్తే..చాలా పర్ఫెక్షన్తో మేకింగ్ కనిపిస్తుంది. ప్రతీ ఫ్రేమ్‌ను జీవన్మరణ పరిస్థితిని గుర్తు తెచ్చేలా షూట్ చేశారని చెప్పుకొచ్చాడు మనోజ్బాజ్పేయి.
మనోజ్ బాజ్‌పేయి ఎప్పుడూ లేని విధంగా ఇలా పుష్ప టాపిక్ తెరపైకి తీసుకొచ్చే సరికి..పుష్ప మేకర్స్ కీ రోల్ కోసం మనోజ్ బాజ్‌పేయిని సంప్రదించారంటూ న్యూస్ అప్ డేట్ బయటకు వచ్చింది. మరి ఈ వార్తలపై మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన హ్యాపీ, వేదం చిత్రాల్లో కీ రోల్స్ లో నటించారు మనోజ్బాజ్పేయి. హ్యాపీ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయి, బన్నీ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తాయి.

Read Also : Ritika Singh | ‘ఓ సక్కనోడా..నిన్ను పట్టేసుకుంటా’..రితికాసింగ్ వీడియో వైరల్
Read Also : Arjun Selfie | సెల్ఫీ స్టిల్‌తో అర్జున్-విశ్వక్సేన్ సినిమా అప్డేట్
Read Also : Karthikeya 2 | కార్తికేయ 2 టీం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..వీడియో
Read Also : Chiranjeevi | ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసిని పరిచయం చేసిన చిరు..ట్వీట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

