Chiranjeevi | ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసిని పరిచయం చేసిన చిరు..ట్వీట్ వైరల్
లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha) చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. హీరోయిన్ కరీనాకపూర్ పోషిస్తున్న రూప పాత్ర లుక్‌ను విడుదల చేశారు.
అద్వైత్ చందన్ డైరెక్షన్లో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్ (aamir khan) నటిస్తోన్న చిత్రం లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha). అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. హీరోయిన్ కరీనాకపూర్ పోషిస్తున్న రూప పాత్ర లుక్‌ను విడుదల చేశారు. ఈ అప్డేట్ను చిరు ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు.
లాల్ సింగ్ చడ్డా ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నా..వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’..అంటూ ట్వీట్ చేశారు చిరు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే చిరంజీవి (Chiranjeevi) కోసం హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో అమీర్‌ఖాన్ స్పెషల్ షో వేసిన విషయం తెలిసిందే.
చిరు ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ షోకు అమీర్‌తోపాటు నాగార్జున, నాగచైతన్య, సుకుమార్, రాజమౌళి హాజరయ్యారు. ఈ చిత్రం ఆగస్టు 11న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుంది. హాలీవుడ్ కామెడీ డ్రామా ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా వస్తుంది లాల్ సింగ్ చద్ధా. ఈ ప్రాజెక్టుతో నాగచైతన్య (Naga Chaitanya) బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నాను…వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’.
Introducing Rupa from #LaalSinghChaddha #Rupa #KareenaKapoorKhan #AamirKhan @AKPPL_Official @Viacom18Studios @chay_akkineni #11August22Release pic.twitter.com/fcKUJ4QTy3
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 18, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

