Ritika Singh | ‘ఓ సక్కనోడా..నిన్ను పట్టేసుకుంటా’..రితికాసింగ్ వీడియో వైరల్
తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో చాలా మంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకుంది రితికాసింగ్. ఓ సక్కనోడా..క్యూట్ గ్లామరస్ లుక్‌లో ఉండే రితికాసింగ్ (Ritika Singh) హీరో వెంకీని ఫాలో అవుతూ ఈ పాట పాడుకుంటుంది.
ఓ సక్కనోడా..నిన్ను పట్టేసుకుంటా..జంట కట్టేసుకుంటా..(O Sakkanoda Song) ఈ పాట ఎక్కడో విన్నట్టు ఉంది కదా..వెంకటేశ్ లీడ్ రోల్లో నటించిన గురు చిత్రంలోనిది. క్యూట్ గ్లామరస్ లుక్‌లో ఉండే రితికాసింగ్ (Ritika Singh) హీరో వెంకీని ఫాలో అవుతూ ఈ పాట పాడుకుంటుంది. తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో చాలా మంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకుంది రితికాసింగ్.
ఈ బ్యూటీ టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను పలుకరిస్తుంటుంది. తాజాగా ఓ క్యూట్ వీడియోతో నెటిజన్ల ముందుకొచ్చి అందరికీ నిద్రపట్టకుండా చేస్తుంది రితికా సింగ్. నల్లచీర, స్లీవ్ లెస్ టాప్ (Black saree)లో కురులు చక్కదిద్దుకుంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నపుడు తీసిన విజువల్స్ నెటిజన్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.
ఫస్ట్ క్లాస్ లుక్..నైస్ లుక్ ఏంజిల్..లవ్ యూ బేబీ అంటూ రితికాసింగ్ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఈ ముంబై భామ ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తోంది.
ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరీ..
Read Also : Ileana DCruz | ఫొటో తెచ్చిన సందేశం..ఇలియానా న్యూస్‌లో నిజమెంత..!
Read Also : Arjun Selfie | సెల్ఫీ స్టిల్‌తో అర్జున్-విశ్వక్సేన్ సినిమా అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

