Swathi Muthyam Trailer | లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో గణేశ్, వర్ష ‘స్వాతిముత్యం’ ట్రైలర్
బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh)నటిస్తోన్న తాజా చిత్రం స్వాతిముత్యం (Swathi Muthyam). మేకర్స్ ఇవాళ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.
టాలీవుడ్ సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు గణేశ్ (Bellamkonda Ganesh)నటిస్తోన్న తాజా చిత్రం స్వాతిముత్యం (Swathi Muthyam ). మేకర్స్ ఇవాళ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. గణేశ్, వర్ష బొల్లమ్మ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వారి ప్రేమ ప్రయాణం అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో ఇద్దరికి వేర్వేరు పెళ్లి సంబంధాలు ఫిక్స్ చేస్తారు కుటుంబసభ్యులు. ఈ నేపథ్యంలో వారు జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనే కథాంశంతో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు దర్శకుడు.
లక్ష్మణ్ కే కృష్ణ సంభాషణలు, ఫ్యామిలీ ఎమోషన్స్, హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్‌తో మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేసేలా సినిమా ఉండబోతుందని ట్రైలర్‌తో తెలిసిపోతుంది. ఎప్పటిలాగే వెన్నెల కిశోర్ తనదైన కామెడీ స్టైల్‌తో ప్రేక్షకుల్లో నవ్వులు పూయించడం ఖాయమని తెలుస్తోంది.
మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తుండగా.. సూర్య కెమెరా వర్క్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, ప్రగతి, నరేశ్, సప్తగిరి కీ రోల్స్ చేస్తున్నారు. అక్టోబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.
Read Also : Ponniyin Selvan-1 Ticket Prices | తెలుగు సినిమాలు చేయని సాహసం..పొన్నియన్ సెల్వన్-1 టికెట్ ధర ఎంతంటే..?
Read Also : Nagarjuna Thaar Maar Thakkar Maar Dance | చిరు పాటకు నాగార్జున డ్యాన్స్ చేస్తే..ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Brahmastra | బ్రహ్మాస్త్ర మేకర్స్ కొత్త స్ట్రాటజీ అదిరింది..కలెక్షన్లు మరింత పెరిగేనా..?
Read Also : Govinda Rashmika Dance | గోవిందాతో రష్మిక డ్యాన్స్..ఫిదా అయిన స్టార్ హీరో..వీడియో
Read Also : Rashmika Mandanna | సెలబ్రిటీ డాక్టర్‌తో రష్మిక..ఇంతకీ విషయమేంటంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

