Akshay Kumar | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఇటీవలే సర్ఫీరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ Khel Khel Mein సినిమాలో నటిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ DuurNaKarin ను విడుదల చేశారు మేకర్స్.
అక్షయ్‌కుమార్, వాణీకపూర్ కాంబినేషన్లో వచ్చే ఈ పాట ఫీల్ గుడ్ ఇంప్రెషన్‌తో సాగుతూ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని విజువల్స్ చెబుతున్నాయి. ముదస్సార్ అజీజ్ డైరెక్ట్ చేసిన ఖేల్ ఖేల్ మే మూవీలో తాప్సీ పన్ను, వాణీ కపూర్, ప్రగ్యాజైశ్వాల్, ఫర్దీన్ ఖాన్, అమ్మీ విర్క్, ఆదిత్యా సీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని టీ సిరీస్ వకూ ఫిలిమ్స్, కేకేఎం ఫిలిం ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
DuurNaKarin సాంగ్..
This song is a reminder to hold your love close ❤#DuurNaKarin song out now – https://t.co/fNzhZUcO0l#KhelKhelMein releasing in cinemas on 15th August 2024#GameIsOn pic.twitter.com/YMVTIdaO3E
— Akshay Kumar (@akshaykumar) July 30, 2024
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్
Mani Ratnam | అఫీషియల్.. కమల్‌హాసన్-మణిరత్నం థగ్ లైఫ్ టీంలోకి మరో ఇద్దరు యాక్టర్లు
Shah Rukh Khan | చికిత్స కోసం యూఎస్‌కు షారుఖ్‌ఖాన్..!
Thug life | డబ్బింగ్ స్టూడియోలో కమల్‌హాసన్.. థగ్ లైఫ్ టీం కొత్త వార్త ఇదే..!