Home
National
The Epfo Is Going To Provide Employees With The Option To Withdraw Their Provident Fund Immediately Through The Bhim App
భీమ్ యాప్ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా!
భవిష్య నిధి (పీఎఫ్)ని తక్షణమే భీమ్ యాప్ ద్వారా ఉపసంహరించుకునే అవకాశాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కల్పించబోతున్నది. రానున్న రెండు లేదా మూడు నెలల్లో ఈ సదుపాయం ఈపీఎఫ్‌వో సభ్యులకు అందుబాటులోకి రాబోతున్నది.
న్యూఢిల్లీ: భవిష్య నిధి (పీఎఫ్)ని తక్షణమే భీమ్ యాప్ ద్వారా ఉపసంహరించుకునే అవకాశాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కల్పించబోతున్నది. రానున్న రెండు లేదా మూడు నెలల్లో ఈ సదుపాయం ఈపీఎఫ్‌వో సభ్యులకు అందుబాటులోకి రాబోతున్నది. దీంతో 30 కోట్ల మందికిపైగా సభ్యులు ప్రయోజనం పొందుతారు.
ఆరోగ్యం, విద్య, ప్రత్యేక పరిస్థితుల్లో అడ్వాన్స్ కోసం క్లెయిము చేసి, సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ కార్పస్‌ను తమకు అవసరమైనపుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది ఏటీఎం విత్‌డ్రాయల్ సర్వీస్ మాదిరిగానే ఉంటుంది. ఈపీఎఫ్‌వో సభ్యులు సొమ్మును యూపీఐ-లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయం భీమ్ యాప్‌నకు మాత్రమే పరిమితమైనప్పటికీ, త్వరలోనే ఇతర యూపీఐ యాప్స్‌కు కూడా విస్తరించే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

