కార్తీ ‘సుల్తాన్’ సినిమా నిడివి ఎంతో తెలుసా..?
సుల్తాన్ గా ఎంటర్ టైన్ చేసేందుకు వస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్షన్లో వస్తున్న సుల్తాన్ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సుల్తాన్ గా ఎంటర్ టైన్ చేసేందుకు వస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్షన్లో వస్తున్న సుల్తాన్ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌ను రౌండప్ చేస్తోంది. సుల్తాన్ సినిమా నిడివి చాలా లెంగ్తీగా ఉంటుందట. తాజా అప్డేట్ ప్రకారం 2 గంటల 39 నిమిషాలు సినిమా ఉండనుందని టాక్. ప్రస్తుతం వస్తున్న సినిమాలతో పోలిస్తే ఈ నిడివి ఎక్కువే.
సుల్తాన్ ఖచ్చితంగా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని ధీమాతో ఉన్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు, జై సుల్తాన్ వీడియో సాంగ్ కు మంచి స్పందన వస్తోంది. యాక్షన్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్నఈ ప్రాజెక్టులో కార్తీ రౌడీలపై ఆధిపత్యం చెలాయించే సుల్తాన్‌గా కనిపించనుండగా..రష్మిక మందన్నా పల్లెటూరి యువతిగా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
కార్తీ ‘సుల్తాన్’ సినిమా నిడివి ఎంతో తెలుసా..?
హృతిక్ రోషన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే..!
నివేదా పేతురాజ్ నో కిస్ పాలసీ..!
రంగ్ దే జోరుకు బ్రేకులు.. నితిన్‌కు ఇక కష్టమే
ప్రియాంక మోహన్ : రెండు ఫ్లాపులిచ్చినా.. ఆ హీరోయిన్ వెంటే పడుతున్నారు
లాహే లాహే లిరికల్ వీడియో..చిరు స్టైలిష్ డ్యాన్స్
నవీన్ కోసం స్లిమ్ కానంటున్న అనుష్క..!
పవన్ మూవీ సెట్స్ లో ప్రమాదం..ఆదిత్యమీనన్‌కు గాయాలు..!
రష్మికకు నాగార్జున ఛాలెంజ్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

