లాహే లాహే లిరికల్ వీడియో..చిరు స్టైలిష్ డ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్టు ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి లాహే లాహే పాటను మేకర్స్ విడుదల చేశారు.

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్టు ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి లాహే లాహే పాటను మేకర్స్ విడుదల చేశారు. చిరు మునుపటిలా చాలా ఎనర్జిటిక్ గా స్టైలిష్ డ్యాన్స్ తో అదరగొడతాడని రషెస్ చూస్తే తెలిసిపోతుంది. లాహే లాహే పాటకు చిరంజీవి వేసిన స్టెప్పులకు థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేయడం ఖాయమనిపిస్తోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను హారిక నారాయణ్, సాహితి చాగంటి పాడారు. ఫోక్ మెలోడీగా సాగే ఈ పాటకు మణిశర్మ మ్యూజిక్ ప్రాణం చేసిందనే చెప్పాలి.
సీనియర్ నటి సంగీత, కాజల్ పాటలో కాజల్, సంగీత సంప్రదాయ వస్త్రధారణలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు. దేవాదాయ శాఖ నేపథ్యంలో ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై రాంచరణ్ , నిరంజన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయనున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
పవన్ తో వర్క్ చేయడంపై ఇస్మార్ట్ భామ ఏమన్నదంటే..?
హరి హర వీరమల్లు చిత్రంలో పవర్ ఫుల్ స్టంట్: క్రిష్
బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన వకీల్ సాబ్ ట్రైలర్
చిన్నారితో బాలకృష్ణ హోలీ సెలబ్రేషన్స్..స్టిల్ వైరల్
జాన్వీకపూర్ హ్యాండ్ బ్యాగ్స్..చాలా కాస్లీ గురూ
కాలేజీకి వెళ్లలేదు..లవ్‌స్టోరీలు కనెక్ట్ కావు : రానా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

