కాలేజీకి వెళ్లలేదు..లవ్‌స్టోరీలు కనెక్ట్ కావు : రానా

లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు దగ్గుబాటి రానా. ఆ తర్వాత సినిమా సినిమాకు తనలోని నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ..బాహుబలి, అరణ్య లాంటి ఫర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో రానా 11 ఏండ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్బంగా పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. నేను ఇండస్ట్రీకి వచ్చినపుడుమెయిన్స్ట్రీమ్ సినిమా తప్ప ప్రత్యామ్నాయం ఏం లేదు. రెగ్యులర్ ప్రేమకథలు చేసే వ్యక్తిని కాదు. నేను కాలేజీకి వెళ్లలేదు. అందువల్ల కాలేజీ కథలకు నేను అంతగా కనెక్ట్ కాను.
ప్రతీకారం, యాక్షన్ లాంటి జోనర్లో రెగ్యులర్, కమర్షియల్ సినిమాకు నేను పెద్ద అభిమానిని కాదు. భాష పేరుతో సరిహద్దులు గీసుకోలేదు. కథలను ఓకే చేసేటపుడు భాషను పట్టించుకోను. ఇవన్నీచివరికి వచ్చాయి. ప్రస్తుతం నేను కంఫార్ట్ జోన్లో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Rana
- Rana 11 years
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

