CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
CM Chandrababu | ఎన్నికల్లో ఖర్చు తగ్గించేందుకు పెద్ద నోట్ల రద్దుకు సిపార్సు చేసింది, డిజిటల్ కరెన్సీ ఆలోచన తనదేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతి : ఎన్నికల్లో ఖర్చు తగ్గించేందుకు పెద్ద నోట్ల ( High-Denomination ) రద్దుకు సిపార్సు చేసింది, డిజిటల్ కరెన్సీ ఆలోచన తనదేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( CM Chandrababu ) అన్నారు. 5 వందల నోట్లను రద్దు చేసి కేవలం వంద, రెండువందల నోట్లు మాత్రమే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) కి మరోసారి విజ్ఞప్తి చేస్తానని ఆయన అన్నారు. సోమవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉంటే సంపద సృష్టి, పేదరిక నిర్మూలన సాధ్యం కాదని అన్నారు. గతంలో ఈవీఎంలలో జరిగిన అక్రమాలతో గెలుపొందారని ఆరోపించిన వైసీపీ,నేడు బ్యాలెట్‌తో జరిగిన ఎన్నికల్లోనూ ఓడి పోయిందని అన్నారు. ఇకనైనా ఎన్నికలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు.
రెండున్నర ఏళ్ల కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ధికి ప్రజలు ఎన్నికల్లో పట్టం కట్టారని, సుపరిపాలనకు దక్కిన గౌరవమని వెల్లడించారు. 2024లో 55.3 శాతం ఓట్లు కూటమికి రాగా వైసీపీకి 39.81 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు.
ఈ మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమికి 58.90 శాతం ఓట్లు కూటమికి, వైసీపీకి 33.56 ఓట్లు వచ్చాయని వివరించారు. వీటిని పరిశిలిస్తే వైసీపీ ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చును తగ్గిస్తే నాయకుల్లో సేవాభావం పెరుగుతుందని అన్నారు. ప్రజలకు జవాబుదారితనంగా ఉంటారని తెలిపారు. డబ్బులు ఖర్చుపెడితే వాటిని ఎట్లా తిరిగి రాబట్టుకోవాలనే తపన ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

