Intermediate Gurukuls | రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 12 గురుకులాల్లో ఇంటర్మీడియట్ కళాశాలలు ఎత్తివేయాలనే నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్ది ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ప్రభుత్వానికి ఆర్థిక భారంకాని సీపీఎస్‌ను రద్దుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగం సంఘం కోరింది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ను విజ్ఞప్తిచేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ క�