పవన్ మూవీ సెట్స్ లో ప్రమాదం..ఆదిత్యమీనన్‌కు గాయాలు..!

టాలీవుడ్ యాక్టర్ పవన్‌కల్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం హరిహరవీరమల్లు. ఈ మూవీ సెట్స్ లో ప్రమాదం జరిగినట్టు ఫిలింనగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి కీ షెడ్యూల్ షూట్ చేస్తుండగా ప్రముఖ నటుడు ఆదిత్యమీనన్ గుర్రం మీద నుండి ఫ్లోర్ పై పడిపోయినట్టు తెలుస్తోంది. గాయాలైన ఆదిత్యమీనన్ ను వెంటనే ముంబైలోని యశోద ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
కొన్ని రోజుల కిత్రం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోండగా..ఆదిత్యమీనన్ ను చెన్నై ఆస్పత్రికి మార్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదిత్యమీనన్ కు చికిత్స కొనసాగుతుందని, ఆయన కోలుకుంటున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 2009లో మెహర్ రమేశ్ డైరెక్షన్లో వచ్చిన బిల్లా సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు ఆదిత్య మీనన్. ప్రస్తుతం సంధ్యారాజు నటిస్తోన్న నాట్యం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు ఆదిత్యమీనన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

