Dil Raju Dreams | తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న నిర్మాతల్లో టాప్‌లో ఉంటాడు దిల్ రాజు (Dil Raju). దిల్ సినిమా టైటిల్‌నే ఇంటిపేరుగా మార్చేసుకుని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్‌కు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించాడు. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న దిల్ రాజు సరికొత్త ముందడుగు వేశారు.
ఇండస్ట్రీలో రాణించాలనుకునే టాలెంటెడ్ ఉన్న నవ తరం కోసం దిల్ రాజు డ్రీమ్స్ (Dil Raju Dreams) పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను లాంచ్ చేశారు. ఆసక్తికలవారు తమ ఎంట్రీస్ పంపించేందుకు త్వరలోనే అధికారిక వెబ్సైట్ అందుబాటులోకి రానుందని తెలియజేశారు. ఇంకేంటి మరి అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువతీయువకులు రెడీగా ఉండండి.
A New Revolution is in the making for Young Talent ready to shine ❤️
Visionary Producer #DilRaju launches new production house #DilRajuDreams to support Exciting Talent ❤️🔥
Submissions will open soon on the official website! pic.twitter.com/4pfbpmChtm
— BA Raju’s Team (@baraju_SuperHit) November 11, 2024
krish jagarlamudi | సైలెంట్‌గా డైరెక్టర్ క్రిష్ వెడ్డింగ్.. ఫొటోలు వైరల్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?
krish jagarlamudi | డైరెక్టర్ క్రిష్ ఇంట వెడ్డింగ్ బెల్స్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?