Kalinga | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లాక్ డౌన్ తర్వాత కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు వస్తున్నాయని తెలిసిందే. ప్రత్యేకించి తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారడమే కాదు.. టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా స్థాయి ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే స్థాయిలో ఉంటూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి కోవలోనే మరో సినిమా చేసే ప్రయత్నం చేస్తున్నాడు కిరోసిన్ ఫేం ధ్రువ వాయు.
ఈ యంగ్ యాక్టర్ స్వీయదర్శకత్వంలో లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా కళింగ (Kalinga). ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పాపులర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేశారు. హీరో చేతిలో కాగడ పట్టుకొని ఉండగా.. బ్యాక్ డ్రాప్లో లక్ష్మినరసింహస్వామి ఉగ్రరూపంలో కనిపిస్తున్నాడు. మొత్తానికి ధృవ వాయు ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమా తీస్తున్నట్టు తాజా లుక్‌తో చెప్పకనే చెబుతున్నాడు.
ఈ మూవీలో ప్రగ్యా నయన్ హీరోయిన్గా నటిస్తోంది. మురళీ ధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల తనికెళ్లభరణి బలగం సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విష్ణు శేఖర, అనంత నారాయణన్ ఏజీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి కొండవీటి, పృథ్వియాదవ్ నిర్మిస్తున్నారు.
కళింగ ఫస్ట్ లుక్..
Legendary writer #VVijayendraPrasad garu and renowned writer #MamidiHariKrishna Garu launched the first look of #BigHitProductions‘ Production No-2 #Kalinga ✨
From the makers of the superhit movie #Kerosene A Burnt Truth#DhruvaVaayu #PragyaNayan #DeepthiKondaveeti… pic.twitter.com/kTbnfxxwmR
— Sai Satish (@PROSaiSatish) July 9, 2024
Bharateeyudu 2 | కమల్‌హాసన్ భారతీయుడు 2 బుకింగ్స్ షురూ ..?
Sara Ali Khan | అనంత్ అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో సారా అలీఖాన్ మెరుపులు
SSMB 29 | అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు మహేశ్ బాబు.. ఎస్ఎస్ఎంబీ 29 క్రేజీ వార్తేంటో తెలుసా..?
Shankar | మమ్మల్ని నమ్మండి… అంతకంటే ఎక్కువే శ్రమించాం.. డైరెక్టర్ శంకర్ కామెంట్స్ వైరల్
Indian 2 | ఇండియన్ 3 ట్రైలర్ అప్పుడే.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై ఎస్జే సూర్య ఏమన్నాడంటే..?