SSMB 29 | అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు మహేశ్ బాబు.. ఎస్ఎస్ఎంబీ 29 క్రేజీ వార్తేంటో తెలుసా..?
SSMB 29 | తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న అతికొద్ది మంది సీనియర్ యాక్టర్లలో ఒకరు నాజర్ (Nassar). ఈ టాలెంటెడ్ లెజెండరీ యాక్టర్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
SSMB 29 | తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న అతికొద్ది మంది సీనియర్ యాక్టర్లలో ఒకరు నాజర్ (Nassar). ఈ టాలెంటెడ్ లెజెండరీ యాక్టర్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. బాహుబలి సినిమా టైంలో ప్రభాస్‌కు, ఆర్ఆర్ఆర్ టైంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌కు ట్యూటర్‌గా వ్యవహరించిన నాజర్ ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాకు పనిచేయబోతున్నాడన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu)- ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) నుంచి రాబోతున్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29). ఈ చిత్రంలో మహేశ్ బాబు పాత్ర డైలాగ్ డెలివరీ మాండలికం, పదాల ఉచ్చరణ వంటి అంశాలను నాజర్ దగ్గరుండి చూసుకోబోతున్నారన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్‌తో వివిధ భాషలకు చెందిన నటీనటులు కనిపించబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఈ మూవీలో ఎక్కువ భాగం అమెజాన్ ఫారెస్ట్‌లో షూట్ చేయబోతున్నారని వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ చిత్రాన్ని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని జక్కన్న టీం ప్లాన్ చేస్తుంది. ఇక ఈ సినిమా కోసం మహేశ్ బాబు ఇప్పటికే లాంగ్ హెయిర్‌తో స్టైలిష్ లుక్‌లోకి మేకోవర్ అయ్యాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also :
Shankar | మమ్మల్ని నమ్మండి… అంతకంటే ఎక్కువే శ్రమించాం.. డైరెక్టర్ శంకర్ కామెంట్స్ వైరల్
Indian 2 | ఇండియన్ 3 ట్రైలర్ అప్పుడే.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై ఎస్జే సూర్య ఏమన్నాడంటే..?
Raj Tarun | ఆ విషయంలో లావణ్య ఫెయిల్.. రాజ్ తరుణ్‌కు క్లీన్చిట్..?
Spirit | సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదిరింది.. ప్రభాస్ స్పిరిట్‌లో విలన్ ఎవరో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

