సాధారణంగా హీరోయిన్ల (Chennai heroines)లో కొందరు రిలేషన్షిప్ (Relationship) మెయింటైన్ చేస్తుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక లీడింగ్ హీరోయిన్లలో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తున్న వారి జాబితాలో త్రిష, సమంత (Samantha), కీర్తిసురేశ్ (Keerthy Suresh), నయనతార (Nayanthara,) పేర్లు ముందు వరుసలో ఉంటాయి. వీరందరిలో ఉన్న కామన్ థింగ్ ఏంటంటే..వీరంతా చెన్నై భామలే. నయనతార తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. గతంలో స్టార్ హీరోతో, కొరియోగ్రఫర్‌తో నయనతార రిలేషన్ షిప్ వ్యవహారం టాక్ ఆఫ్ ది టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇపుడీ భామ విఘ్నేశ్ శివన్ తో పెళ్లికి సిద్దమవుతుంది.
మరోవైపు త్రిష (Trisha) జీవితంలో కూడా బ్రేకప్స్ (break-ups) ఉన్నాయి. కీర్తిసురేశ్ కెరీర్ మంచి జోష్ మీదుంది. ఈ భామ గతంలో ఓ మ్యూజిషియన్, యువ నటుడితో ప్రేమాయణంలో ఉన్నట్టు చాలా సార్లు వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే కీర్తిసురేశ్ మాత్రం వాటిపై సైలెన్స్ ను మెయింటైన్ చేస్తూ వస్తోంది. ఇటీవలే హాట్ టాపిక్‌గా నిలిచిన విషయం సమంత-చైతూ ఎపిసోడ్. దశాబ్ద కాలానికి పైగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట పెళ్లి తరువాత కొన్నాళ్లకు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి..అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
ఈ నలుగురు హీరోయిన్లు ఓ వైపు వ్యక్తిగతంలో సమస్యలు ఎదుర్కొంటూనే..ప్రొఫెషనల్ గా రాణించి మంచి స్థానంలో నిలిచారు. గతంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నా ఈ లీడింగ్ హీరోయిన్లంతా తన లైఫ్ మున్ముందు సాఫీగా సాగిపోయేందుకు నాకు నువ్వు నీకు నేను అనే ఫార్ములాను ఫాలో అవుతున్నారన్న న్యూస్ ఇపుడు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ నలుగురు హీరోయిన్లు క్లబ్‌గా ఏర్పడి.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్
Kangana Ranaut Vs Vir Das | స్టార్ కమెడియన్‌పై చర్యలకు కంగనా డిమాండ్
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక