Kangana Ranaut Vs Vir Das | స్టార్ కమెడియన్‌పై చర్యలకు కంగనా డిమాండ్
బాలీవుడ్ (Bollywood) క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూఎస్‌లో ఓ షో టైంలో వీర్ దాస్ (Vir Das) చేసిన కామెంట్లు పలువురికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

బాలీవుడ్ (Bollywood) క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అవసరమైనపుడు ఎవ్వరినైనా ఎదురించేందుకు వెనకాడదు కంగనా. కాంట్రవర్సియల్ షోలకు కేరాఫ్ అడ్రస్ స్టాండప్ స్టార్ కమెడియన్, నటుడు వీర్‌దాస్. యూఎస్‌లో ఓ షో టైంలో వీర్ దాస్ (Vir Das) చేసిన కామెంట్లు పలువురికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
తాను పగటిపూట మహిళలను పూజించే దేశం నుంచి వచ్చానని..రాత్రి వేళల్లో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటారని వీర్ దాస్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. వాటిపై కంగనా ఘాటుగా స్పందించింది.
మీరు భారతీయ పురుషులందరినీ గ్యాంగ్-రేపిస్టులుగా సంబోధించినపుడు, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులపై జాత్యహంకారం, బెదిరింపులను ప్రోత్సహిస్తుంది. ‘ఈ భారతీయులు కుందేళ్లలాగా పెంచుతారు..వారు ఇలాగే చనిపోతారు. ఆకలితో చనిపోతున్న లక్షలాది మంది భారత జాతిని లక్ష్యంగా చేసుకునే ఇటువంటి సృజనాత్మక పని సాఫ్ట్ టెర్రరిజం.. ‘అంటూ బెంగాల్ కరువు తర్వాత చర్చిల్ చెప్పిన మాటలను ప్రస్తావించింది కంగనా. అలాంటి నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని కంగనా డిమాండ్ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక
Anubhavinchu Raja trailer | ‘రూపాయి పాపాయి లాంటిది..’అనుభవించు రాజా ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

