టాలీవుడ్ యాక్టర్ విక్టరీ వెంకటేశ్ లీడ్ రోల్ చేస్తున్న సినిమా ‘నారప్ప’. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ కు రీమేక్‌గా వస్తుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేశ్ బాబు నిర్మిస్తున్నారు. కలైపులి ఎస్ థాను సమర్పిస్తున్నారు. నారప్ప పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.
నారప్ప నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఛలాకీ చిన్నమ్మి’ సాంగ్ ను జులై 11న ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నారు మేకర్స్. చాలా రోజుల నుంచి అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అదే రోజు విడుదల తేదీని కూడా చెప్తారని ఎదురుచూస్తున్నారు వెంకీ ఫ్యాన్స్. ప్రియమణి ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Get ready to meet Narappa and his family soon 🤗#ChalaakiChinnammi from #Narappa will be out on July 11th at 10:00 am.@VenkyMama #Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @SureshPromusic@SureshProdns @theVcreations pic.twitter.com/2HO2BAjZU3
— BA Raju's Team (@baraju_SuperHit) July 9, 2021
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
నో ఓటీటీ..సిల్వర్ స్క్రీన్ పైనే ‘నారప్ప’ సందడి..!
ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్ లో వస్తున్న తెలుగు సినిమాలివే..!
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?