చావు కబురు చల్లగా రీఎడిటింగ్..ఎందుకంటే..?
కార్తికేయ, లావణ్య త్రిపాఠి కాంబోలో వచ్చిన చిత్రం చావు కబురుచల్లగా. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలో మురళీశర్మ, ఆమని కీ రోల్స్ పోషించారు.

కార్తికేయ, లావణ్య త్రిపాఠి కాంబోలో వచ్చిన చిత్రం చావు కబురుచల్లగా. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలో మురళీశర్మ, ఆమని కీ రోల్స్ పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 23న డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదల కాబోతుంది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆటో మొబైల్ డ్రైవర్ కు విడో నర్సుకు మధ్య సాగే స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ ఫాంలో ఆడియెన్స్ సరికొత్త అనుభూతిని పంచడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు.
అంతేకాదు ఓటీటీ కోసం డైరెక్టర్ కౌశిక్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీ ఎడిట్ చేస్తున్నాడట. ఆహా ప్లాట్ ఫాం కోసం ప్రత్యేకంగా ఓ సీక్వెన్స్ ను రీషూట్ చేస్తున్నట్టు టాక్. డైరెక్టర్ కౌశిక్ నిర్ణయానికి బన్నీ వాసు, అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. సినిమా చూడని వారి కోసమే కాకుండా.. ఈ మూవీపై క్యూరియాసిటీ పెంచడంలో భాగంగా డైరెక్ట్ కౌశిక్ ఈ డెసిషన్ తీసుకున్నాడని అంతా అనుకుంటున్నారు. మరి ఓటీటీలోనైనా ఇంప్రెస్ చేస్తుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

