Brahmanandam | రంగమార్తాండ కోసం డబ్బింగ్ స్టూడియోలో బ్రహ్మానందం.. ట్రెండింగ్‌లో స్టిల్స్
ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, కింగ్ ఆఫ్ కామెడీ బ్రహ్మానందం (Brahmanandam) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రంగమార్తాండ (Rangamarthanda) మరోసారి వార్తల్లో నిలిచింది. బ్రహ్మానందం ఈ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ మొదలుపెట్టారు.
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం రంగమార్తాండ (Rangamarthanda) . ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, కింగ్ ఆఫ్ కామెడీ బ్రహ్మానందం (Brahmanandam) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. బ్రహ్మానందం ఈ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ మొదలుపెట్టారు.
తెలుగు రంగు చొక్కా, నిక్కర్ ధరించిన బ్రహ్మీ డబ్బింగ్ స్టూడియోలోని సోఫాలో కూర్చొని డబ్బింగ్ చెబుతున్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ చెప్పిన స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హౌస్‌ఫుల్ మూవీస్-రాజ శ్యామల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
లెజెండరీ సంగీత దర్శకులు ఇళయరాజా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. త్వరలోనే రంగమార్తాండ విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. సుమారు ఐదేళ్ల విరామం తర్వాత కృష్ణవంశీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. కృష్ణవంశీ మరోవైపు అన్నం టైటిల్‌తో మరో సినిమా చేయనున్నట్టు ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.
డబ్బింగ్ చెబుతున్న బ్రహ్మీ స్టిల్స్..
#rangamarthanda……. పద్మశ్రీ Brahmanandam garu …..last step of dubbing….💥💥💥 pic.twitter.com/0EnjKWGhvX
— Krishna Vamsi (@director_kv) October 26, 2022
Read Also :Mahesh Babu | మహేశ్ బాబు ఫ్యామిలీ ఇప్పుడెక్కడుందో తెలుసా..?
Read Also : Sudheer Babu | ఇన్‌ల్యాండ్ లెటర్‌తో సుధీర్ బాబు కొత్త సినిమా పోస్టర్.. వివరాలివే
Read Also : SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో
Read Also : Sardar 2 | మిషన్ కంబోడియా త్వరలో షురూ.. కార్తీ టీం సర్దార్ 2 వీడియో వైరల్
Read Also : Rajinikanth | నాకు గూస్బంప్స్ తెప్పించారు.. కాంతార సినిమాపై రజినీకాంత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

