Bhagyasree Daughter | జూనియర్ భాగ్యశ్రీ ఎంట్రీకి లైన్‌క్లియర్..!
ఒక్క సినిమాతోనే తెలుగులో భారీగానే ఫాలోవర్లను సంపాదించుకుంది భాగ్యశ్రీ (Bhagyasree). ఈ అలనాటి అందాల తార స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆమె కూతురు అవంతిక దస్సాని సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనుందన్న వార్త ఇపుడు బీటౌన్ (Bollywood)తోపాటు ఫిలింనగర్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.

80,90లలో తన గ్లామరస్ నటనతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసింది భాగ్యశ్రీ (Bhagyasree). తెలుగులో బాలకృష్ణతో యువరత్న రాణా చిత్రంలో మెరిసింది భాగ్యశ్రీ. ఒక్క సినిమాతోనే తెలుగులో భారీగానే ఫాలోవర్లను సంపాదించుకుంది. చాలా కాలం తర్వాత రాధేశ్యామ్‌లో మెరవబోతుంది భాగ్యశ్రీ. ఈ అలనాటి అందాల తార స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆమె కూతురు అవంతిక దస్సాని సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనుందన్న వార్త ఇపుడు బీటౌన్ (Bollywood)తోపాటు ఫిలింనగర్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు గణేశ్ (Bellamkonda Ganesh) నటిస్తోన్న సినిమాతో అవంతిక తెలుగు ప్రేక్షకులను పలుకరించేందుకు రెడీ అయిందనే అప్డేట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. నాంది ఫేం సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో అవంతిక (Avantika Dassani)ను హీరోయిన్గా తీసుకున్నట్టు ప్రచారం నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తల్లీకూతుళ్లిద్దరికీ దగ్గర పోలికలుండటంతో అవంతిక జూనియర్ భాగ్యశ్రీగా పేరు తెచ్చుకోవడం ఖాయమని భావిస్తున్నారు సినీ జనాలు.

అనన్యపాండే తర్వాత తెలుగు సినిమాలో కనిపించబోతున్న మరో బాలీవుడ్ స్టార్ కిడ్‌గా అవంతిక దస్సానీ నిలువనుంది. ఇంటర్నెట్ సెలబ్రిటీగా ఉన్న అవంతిక మరి సినిమాలతో ఏ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంటుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Adivi Sesh Vs Ravi Teja | అడివి శేష్‌కు రవితేజ సర్ప్రైజ్..పోటీ తప్పదా..?
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

