Bhairavam | నారా రోహిత్ (Nara Rohith), బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ కాంబినేషన్లో భైరవం (Bhairavam) సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఉగ్రం ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్తను స్టిల్స్ రూపంలో షేర్ చేసుకుంది బెల్లంకొండ టీం.
ప్రస్తుతం భైరవంలో బ్యూటీఫుల్ లవ్ ట్రాక్‌ను షూట్ చేస్తున్నారు. ఒక పక్క కోనసీమ అందాలు.. ఇంకో పక్క క్యూట్ లవ్ సాంగ్.. భైరవం షూటింగ్లో భాగంగా అదితీశంకర్, బెల్లంకొండ శ్రీనివాస్‌పై వచ్చే అందమైన ప్రేమ పాట చిత్రీకరణ జెట్ స్పీడ్‌లో కొనసాగుతుందని లొకేషన్ స్టిల్స్ షేర్ చేశారు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో మనోజ్ గజపతిగా కనిపించబోతుండగా.. మాస్ ఫీస్ట్‌లా మనోజ్ పాత్ర ఉండబోతుందని ఫస్ట్ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
థ్రిల్లింగ్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో నారా రోహిత్ వరద పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
కోనసీమలో…
Oka pakka Konaseema andhaalu…
Inko pakka cute love song-u ❤️#Bhairavam shooting is going on at full pace, capturing a beautiful love song between @BSaiSreenivas & @AditiShankarofl 💥 pic.twitter.com/uXoIMgkt0C— BA Raju’s Team (@baraju_SuperHit) November 20, 2024
గజపతిగా మంచు మనోజ్..
Presenting the Rocking Star @HeroManoj1 as 𝐆𝐀𝐉𝐀𝐏𝐀𝐓𝐇𝐈 from the massy world of #Bhairavam 💥🔱 pic.twitter.com/wLCoZKD6LV
— BA Raju’s Team (@baraju_SuperHit) November 12, 2024
మంచు మనోజ్ ప్రీ లుక్..
𝐑𝐨𝐜𝐤𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐫 𝐢𝐧 𝐚 𝐑𝐚𝐜𝐡𝐞𝐬𝐭 𝐀𝐯𝐚𝐭𝐚𝐫 🔥
Revealing Rocking 🌟@HeroManoj1‘s look from #Bhairavam tomorrow at 11:07 AM 💥
Stay Tuned ⚡️@BSaiSreenivas @IamRohithNara @DirVijayK @KKRadhamohan @dophari @satyarshi4u @ToomVenkat @sricharanpakala @Brahmakadali… pic.twitter.com/866yKIKeg9
— BA Raju’s Team (@baraju_SuperHit) November 11, 2024
Devara | గ్లోబల్ స్టార్ తారక్ క్రేజ్.. మల్టీ లాంగ్వేజెస్‌లో దేవర స్ట్రీమింగ్..!
UI The Movie | ఉపేంద్ర యూఐ తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు
Mammootty | మాలీవుడ్ మల్టీస్టారర్ కోసం శ్రీలంకలో మమ్ముట్టి, మోహన్ లాల్.. ఫొటోలు వైరల్
Theatre Reviews | ఇకపై థియేటర్ల ముందు రివ్యూలకు నో ఛాన్స్.. !