Mammootty | మాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉన్న లీడింగ్ హీరోల్లో మమ్ముట్టి (Mammootty), మోహన్ లాల్ (Mohanlal) టాప్‌లో ఉంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ యాక్టర్ల కాంబోలో సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుంది. సిల్వర్ స్క్రీన్‌పై అలాంటి సందడి కనిపించే టైం రాబోతుంది. మహేశ్ నారాయణన్ డైరెక్షన్లో రాబోతున్న ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే.
ఈ మూవీ 150వ రోజు షూటింగ్ శ్రీలంకలో కొనసాగుతోంది. ఈ చిత్రంలో స్టార్ యాక్టర్లు ఫహద్ ఫాసిల్, కుంచకో బోబన్, నయనతార, ఆంటోజోసెఫ్, రెంజిపానికర్, షాహిన్ సిద్దిఖీ, దర్శన్ రాజేంద్రన్, ప్రకాశ్ బెలవడి ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. శ్రీలంకలోని గ్రీనరీలో షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన స్టిల్స్‌తోపాటు మమ్ముట్టి అండ్ మోహన్ లాల్ టీం ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
షూటింగ్ స్టిల్స్..
Malyalam’s @Mohanlal lit’s the lamp for Malayalam’s biggest project at Srilanka !!! #Mammootty #Mohanlal #MaheshNarayanan #AntoJoseph
.
Extremely delighted and proud to be the PRO of this Prestigious Project 🤩 pic.twitter.com/VeqHLWdnO7— Vaisakh C (@vaisakh_c_) November 19, 2024
So It’s Confirmed #FahadFasil Also Part Of This Prestigious Project.. 🥳🔥
എന്നിട്ടും അണ്ണന്റെ Pic ഒന്നും കണ്ടില്ലല്ലോ ഇക്കയുടെ ഒപ്പം !!.. 😇🙌
Location കാണുമ്പോൾ തന്നെ ഒരു
Grand Feeling.. 🥶💥#Mammootty #MaheshNarayanan #MegaStar429 pic.twitter.com/YYGA4wPVAQ— Gk Krishnamoorthi ⚠️ (@Kuruvila0) November 19, 2024
AJFC – MMMN Pooja Day !!!@mammukka @Mohanlal #MaheshNarayanan #AntoJoseph pic.twitter.com/G6C6SMUD5o
— Vaisakh C (@vaisakh_c_) November 19, 2024
Mollywood’s Magnum Opus commences in Sri Lanka!!!@mammukka @Mohanlal#FahadFaasil#KunchakoBoban#Nayanthara #AntoJoseph #MaheshNarayanan pic.twitter.com/cKrgRoZb3L
— BA Raju’s Team (@baraju_SuperHit) November 20, 2024
AR Rahman: భార్య సైరాకు బ్రేకప్ చెప్పిన ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్
Bacchala Malli | ఆ తేదీనే బచ్చలమల్లి.. అల్లరి నరేశ్ రిలీజ్ లుక్ వచ్చేసింది
Pushpa 2 The Rule | పుష్ప 2 ది రూల్ రిలీజ్ ఆన్ ది వే.. తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్..!