e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News రిషీ క‌పూర్‌, ఇర్ఫాన్ ఖాన్‌కు బాఫ్టా నివాళులు

రిషీ క‌పూర్‌, ఇర్ఫాన్ ఖాన్‌కు బాఫ్టా నివాళులు

లండ‌న్‌: బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్స్ రిషీ క‌పూర్‌, ఇర్ఫాన్ ఖాన్‌తోపాటు సీన్ కాన‌రీ, కిర్క్ డ‌గ్ల‌స్‌, చాడ్విక్ బోస్మ‌న్‌ల‌ను 74వ బ్రిటిష్ అకాడ‌మీ ఫ‌ర్ ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ఆర్ట్స్ (బాఫ్టా) ఘ‌నంగా నివాళుల‌ర్పించింది. ఆదివారం రాత్రి రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ హాల్‌లో ఈ అవార్డుల వేడుక జ‌రిగింది. గ‌త ఏడాది కాలంలో సినీ ప్ర‌పంచం కోల్పోయిన 40 మంది క‌ళాకారుల‌కు ఓ వీడియో క్లిప్ రూపంలో నివాళుల‌ర్పించారు. వీళ్ల‌లో న‌టులు, డైరెక్ట‌ర్లు, టెక్నీషియ‌న్లు ఉన్నారు.

99 ఏళ్ల వ‌య‌సులో ఈ మ‌ధ్యే క‌న్నుమూసిన క్వీన్ ఎలిజ‌బెత్ భ‌ర్త‌, ప్రిన్స్ ఫిలిప్‌కు నివాళుల‌ర్పిస్తూ వీడియో ప్రారంభ‌మైంది. ఇర్ఫాన్ ఖాన్ పేరు అత‌డి 2012 మూవీ లైఫ్ ఆఫ్ పై మూవీలోని డైలాగ్‌తో క‌లిపి చెప్ప‌డం విశేషం. బ్లాక్ పాంథ‌ర్ స్టార్ చాడ్విక్ బోస్మ‌న్‌కు నివాళుల‌ర్పిస్తూ ఈ వీడియో ముగిసింది.

- Advertisement -

ఇవి కూడా చ‌ద‌వండి

కొవిడ్ భ‌యాలు.. దారుణంగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్‌

క‌రోనా క‌ల్లోలం.. ఇండియాలో కొత్త‌గా 1.69 ల‌క్ష‌ల కేసులు

సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల‌క‌లం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్‌!

బెస్ట్ డైర‌క్ట‌ర్ జావో.. నోమాడ్‌ల్యాండ్‌కు నాలుగు బాఫ్టా అవార్డులు

కుంభ‌మేళా.. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌ని భ‌క్తులు

బాఫ్టా అవార్డ్ వేడుక‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ప్రియాంక చోప్రా, నిక్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana