కొవిడ్ భయాలు.. దారుణంగా పతనమైన స్టాక్ మార్కెట్

ముంబై: దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. సోమవారం ఉదయం సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1479 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 14400 పాయింట్ల దిగువకు వచ్చింది. బ్యాంకింగ్ రంగ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. కొవిడ్ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. గత 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు కొత్త రికార్డులు సృష్టించాయి. ఏకంగా 1.69 లక్షల కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో లాక్డౌన్ విధించే అవకాశాలను అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. ఇది కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, ఇండియన్ ఆయిల్, హీరో మోటో కార్ప్, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి.
ఇవి కూడా చదవండి
కరోనా కల్లోలం.. ఇండియాలో కొత్తగా 1.69 లక్షల కేసులు
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
బెస్ట్ డైరక్టర్ జావో.. నోమాడ్‌ల్యాండ్‌కు నాలుగు బాఫ్టా అవార్డులు
కుంభమేళా.. కొవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
బాఫ్టా అవార్డ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రియాంక చోప్రా, నిక్
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

