డేటింగ్ పై స్పందించిన అర్జున్ కపూర్..!
బాలీవుడ్ లో ఎప్పుడూ వార్తల్లో నిలిచే జంటల్లో టాప్ ప్లేస్ లో ఉంటారు అర్జున్ కపూర్-మలైకా అరోరా. ఈ ఇద్దరు కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

బాలీవుడ్ లో ఎప్పుడూ వార్తల్లో నిలిచే జంటల్లో టాప్ ప్లేస్ లో ఉంటారు అర్జున్ కపూర్-మలైకా అరోరా. ఈ ఇద్దరు కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక కొడుకు ఉన్న తన కంటే పెద్ద వ్యక్తితో డేటింగ్ లో ఉన్న విషయంపై నెటిజన్ల ప్రశ్నలకు అర్జున్ కపూర్ స్పందిస్తూ..నేను గౌరవప్రదమైన బౌండరీలో ఉన్నా. నా పార్ట్నర్ అంటే గౌరవముంది.
నా వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడటానికి ప్రయత్నించను. ఎందుకంటే మీరు మీ భాగస్వామిని గౌరవించాలని భావిస్తున్నా. గతంలో నేను ఉన్న పరిస్థితిలో పలు విషయాలు బయటకు రావడం చూశాను. ఇది ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే దీని వల్ల పిల్లలు ప్రభావితమవుతారు. ఆమె సౌకర్యవంతంగా ఉన్న దాన్నే నేను చేస్తాను. నేను ఈ రోజు దాని గురించి మాట్లాడుతున్నానంటే.. సంబంధానికి ఒక నిర్దిష్ట గౌరవముండటం వల్లేనంటూ తన రిలేషన్ షిప్ గురించి చెప్పుకొచ్చాడు.
ఇవికూడా చదవండి..
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
ప్రియమణికి మెసేజ్ లు వస్తున్నాయట..!
సలార్ కోసం ప్రభాస్ ఏం చేయబోతున్నాడో తెలుసా..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో
Recommended
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

