సలార్ కోసం ప్రభాస్ ఏం చేయబోతున్నాడో తెలుసా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సలార్. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సలార్. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్జయిటింగ్ అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్ ను రౌండప్ చేస్తోంది. హై ఆక్టేన్ యాక్షన్ బ్లాక్ సీక్వెన్స్ కోసం ప్రభాస్ చొక్కా లేకుండా కనిపించబోతున్నాడట. యాక్షన్ ఎపిసోడ్ లో ప్రభాస్ తన సిక్స్ ప్యాక్ బాడీని ఎక్స్పోజ్ చేయబోతున్నాడన్న వార్త ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది.
కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన వెంటనే సలార్ షూటింగ్ షెడ్యూల్ తిరిగి మొదలు కానుంది. 2022 ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయబోతుంది సలార్. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా..కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో విడుదల వాయిదా పడ్డది.
ఇవికూడా చదవండి..
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా..?
బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

