బాలీవుడ్ లో ఎప్పుడూ వార్తల్లో నిలిచే జంటల్లో టాప్ ప్లేస్ లో ఉంటారు అర్జున్ కపూర్-మలైకా అరోరా. ఈ ఇద్దరు కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
వెంకటేశ్, వరుణ్‌తేజ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఎఫ్2..ఫన్ అండ్ ఫ్రస్టేషన్. దిల్‌రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2019 సంక్రాంతి హిట్‌గా నిలిచింది.
అర్జున్ కపూర్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం కీ అండ్ కా. ఈ చిత్రం ఐదేండ్లు పూర్తి చేసుకుంది. ఆర్ బాల్కి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కరీనాకపూర్ ఖాన్ హీరోయిన్ గా నటించింది.