అర్జున్‌కపూర్ చేతిలో మంగళసూత్రం..స్పెషల్ ఏంటో..?
అర్జున్ కపూర్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం కీ అండ్ కా. ఈ చిత్రం ఐదేండ్లు పూర్తి చేసుకుంది. ఆర్ బాల్కి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కరీనాకపూర్ ఖాన్ హీరోయిన్ గా నటించింది.

అర్జున్ కపూర్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం కీ అండ్ కా. ఈ చిత్రం ఐదేండ్లు పూర్తి చేసుకుంది. ఆర్ బాల్కి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కరీనాకపూర్ ఖాన్ హీరోయిన్ గా నటించింది. కీ అండ్ కా బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అర్జున్ కపూర్ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అర్జున్ కపూర్ చేతిలో మంగళసూత్రం పట్టుకున్న స్టిల్ ను పోస్ట్ చేస్తూ..సినిమా నుంచి జ్ఞాపకార్థంగా నిలిచిన వస్తువు అని చెప్పాడు అర్జున్ కపూర్. అంతేకాదు ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుంటుందని, ఒకసారి ఆలోచించాలని కరీనాకపూర్ ను అడిగాడు. కీ అండ్ కా చిత్రంలో అమితాబ్‌బచ్చన్, జయాబచ్చన్ కీ రోల్స్ పోషించారు. కీ అండ్ కాను తన తల్లి మోనా శౌరీ కపూర్‌కు అంకితమిస్తున్నట్టు చెప్పాడు.
ఇవి కూడా చదవండి..
హృతిక్ రోషన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే..!
వెబ్‌సిరీస్‌పై అంచనాలు పెంచుతున్న తమన్నా
నివేదా పేతురాజ్ నో కిస్ పాలసీ..!
ప్రియాంక మోహన్ : రెండు ఫ్లాపులిచ్చినా.. ఆ హీరోయిన్ వెంటే పడుతున్నారు
లాహే లాహే లిరికల్ వీడియో..చిరు స్టైలిష్ డ్యాన్స్
నవీన్ కోసం స్లిమ్ కానంటున్న అనుష్క..!
పవన్ మూవీ సెట్స్ లో ప్రమాదం..ఆదిత్యమీనన్‌కు గాయాలు..!
రష్మికకు నాగార్జున ఛాలెంజ్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

