e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home సినిమా వెబ్‌సిరీస్‌పై అంచ‌నాలు పెంచుతున్న త‌మ‌న్నా

వెబ్‌సిరీస్‌పై అంచ‌నాలు పెంచుతున్న త‌మ‌న్నా

వెబ్‌సిరీస్‌పై అంచ‌నాలు పెంచుతున్న త‌మ‌న్నా

ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. లెవెన్త్ అవ‌ర్ వెబ్‌సిరీస్‌తో డిజిట‌ల్ ప్లాట్‌ఫాంలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్ 9న విడుద‌ల కాబోతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజర్ కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ వెబ్‌సిరీస్ కు త‌మన్నా తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..? అక్ష‌రాలా రూ.2 కోట్లు.

తొలి వెబ్‌సిరీస్ కావ‌డం, రెమ్యున‌రేష‌న్ కూడా బాగానే తీసుకోవ‌డం, టీజ‌ర్ కూడా స్టైలిష్ గా ఉండ‌టంతో త‌మ‌న్నా ప్రాజెక్టుపై భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు ఆమె ఫాలోవ‌ర్లు. కార్పోరేట్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్టు ను ‌ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ట్ చేస్తున్నాడు.

సెల్ఫ్ మేడ్ ప‌ర్స‌న్ గా త‌నకు న‌చ్చిన మార్గంలో వెళ్లే త‌మ‌న్నా..అనుకున్న‌ది సాధించిందా..? లేదా అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ గానే ఉంది. ఈ బ్యూటీ మ‌రోవైపు స‌త్య‌దేవ్‌తో క‌లిసి గుర్తుందా సీతాకాలం సినిమాతోపాటు గోపీచంద్ తో సీటీమార్ సినిమాలో న‌టిస్తోంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వెబ్‌సిరీస్‌పై అంచ‌నాలు పెంచుతున్న త‌మ‌న్నా

ట్రెండింగ్‌

Advertisement