మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అనూ ఇమ్మాన్యుయేల్.ఫ్యాషన్‌కు ఐకాన్ గా కనిపించే అనూ ఏదైనా స్టిల్ పోస్ట్ చేసిందంటే చాలు నెటిజన్లు ఫిదా అయిపోతుంటారు. అనూ
ఇన్ స్టాగ్రామ్ లో న్యూ పిక్ ఒకటి పోస్ట్ చేయగా..సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాటన్ లూజ్ ఫిట్టెడ్ మినీ ప్రోక్లో కెమెరాకు ఫోజులిచ్చింది . బీచ్ ఫేస్ విల్లాలో పొట్టి గౌనులో ఉన్న అనూ ఇమ్మాన్యుయేల్ తన కురులను చక్క దిద్దుకుంటూ చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉన్న స్టిల్ఆన్ లైన్ లో హల్చల్ చేస్తోంది.
అనూ ఇమ్మాన్యుయేల్ అప్ కమింగ్ యాక్షన్ డ్రామా మహాసముద్రంలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. అజయ్ భూపతి డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే
మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అదిరిపోయే టైటిల్
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్…
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?