Pushpa 2 The Rule | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సీక్వెల్లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీని డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక వార్తతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచి సరికొత్త బెంచ్‌మార్క్ నమోదు చేసిందన్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.1000 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్‌తో అరుదైన రికార్డును నమోదు చేసినట్టు ఇండస్ట్రీ సర్కిల్ సమాచారం.
ఈ బిజినెస్‌లో కేరళ-రూ.20 కోట్లు, రూ.120 కోట్లు, రూ.275 కోట్లు, రూ.65 కోట్లు, రూ.85 కోట్లుగా నమోదైనట్టుగా ఇన్సైడ్ టాక్. ఈ మొత్తంలో నాన్ థ్రియాట్రికల్ రైట్స్ రూ.460 కోట్లు , డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్- రూ.275 కోట్లు, శాటిలైట్ రైట్స్- రూ.120 కోట్లు, మ్యూజిక్ రైట్స్ – రూ.65 కోట్లు. సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
#Pushpa2 RECORD business🔥 pic.twitter.com/JBXXP4dMsw
— Manobala Vijayabalan (@ManobalaV) October 22, 2024
Suriya | కంగువ లాంటి సినిమా ఎవరూ చూడలేదు.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్