Housefull 5 | బాలీవుడ్లో సూపర్ క్రేజ్ ఉన్న ప్రాంఛైజీల్లో టాప్‌లో ఉంటుంది హౌస్‌ఫుల్. ఇప్పటికే ఈ ప్రాంఛైజీలో నాలుగు పార్టులు వచ్చిన విషయం తెలిసిందే. మూవీ లవర్స్‌కు కావాల్సిన పక్కా వినోదాన్ని అందించేందుకు మరోసారి హౌస్‌ఫుల్ 5 (Housefull 5) వచ్చే్స్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అక్షయ్‌కుమార్ (Akshay Kumar), రితేశ్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ టీం ప్రస్తుతం లండన్‌లో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం క్రూయిజ్ షిప్లో అక్షయ్‌కుమార్ అండ్ టీంపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. చిత్రాంగదా సింగ్, నర్గిస్ ఫక్రీ, డినో మోరియా, చుంకీపాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దోస్తానా, డ్రైవ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు తరుణ్ మన్సుఖాని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. లండన్, Normandy, ఫ్రాన్స్‌లోని పలు అందమైన లొకేషన్లో చుంకీపాంగే అండ్ అక్షయ్ కుమార్ దిగిన స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2025 జూన్ 6న విడుదల కానుంది.
Just another day with this incredible cast. Housefull of actors, one cruise, and endless stories to tell!#Housefull5 pic.twitter.com/l1j6jG5mJh
— Akshay Kumar (@akshaykumar) September 24, 2024
Shoot in progress. #Housefull5#AkshayKumar𓃵 #SonamBajwa #JohnnyLever pic.twitter.com/lEOM3IM8se
— Rahman Khan (@RAHMANK66318354) September 24, 2024
Rathnavelu | దేవరలో జాన్వీకపూర్ కనిపించేది అప్పుడేనట.. రత్నవేలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Jr NTR | దేవర క్రేజ్.. తొలి భారతీయ హీరోగా తారక్ అరుదైన ఫీట్
Game Changer | ఎస్ థమన్ గేమ్ ఛేంజర్ థ్రిల్లింగ్ అనౌన్స్మెంట్ ఏంటో మరి..?