Pattudala | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) కాంపౌండ్ నుంచి వస్తోన్న సినిమాల్లో ఒకటి విదాముయార్చి. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగులో పట్టుదల (Pattudala) టైటిల్‌తో విడుదలవుతోంది. ఏకే 62గా వస్తోన్న ఈ మూవీలో త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా అభిమానులు, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా నుంచి వర్కింగ్ స్టిల్స్ కొన్ని నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. అజిత్ కుమార్ ఈ సినిమా కోసం ఎలాంటి రిస్కీ స్టంట్స్ చేశాడో ఈ ఫొటోలను చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడీ ఫొటోలు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తోన్న ఈ మూవీలో రెజీనా కసాండ్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా, ఆరవ్ కీ రోల్స్‌లో నటిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే పట్టుదల నుంచి షేర్ చేసిన పోస్టర్లు, రషెస్ నెట్టింట చక్కర్లు కొడుతూ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు పెంచేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి Pathikichu లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ చేయగా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అజిత్ కుమార్ దీంతోపాటు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు.
అజిత్ కుమార్ యాక్షన్ మూడ్..
“’விடாமுயற்சி’ படத்தில் என்னுடைய கதாபாத்திரத்திற்கு பல லேயர்கள் உண்டு” நடிகை ரெஜினா காசண்ட்ரா!#ReginaCassandra #AjithKumar #VidaaMuyarachi #VidaaMuyarachibookings #Pattudala #EffortsNeverFail #VidaamuyarchiFromFeb6 pic.twitter.com/gKi3DM6C2h
— Cinema Times (@CinemaTimesOff) February 4, 2025
My Man Synonym of Dedication 😭😭🥹♥️ Thangamana Manushan ya Avaru #Ajithkumar𓃵 #VidaaMuyarachi #Pattudala pic.twitter.com/u6l5HSsdop
— Gladiator 🎭👺 (@Me52666) February 3, 2025
#AjithKumar sir you are really inspiring man the passion shown towards movie🙏🏻
Hats off for your risky stunts sir🫡#VidaaMuyarchi #Pattudala #Ajithkumar𓃵 #ajithkumarracingteam #ajithfansclub #ajith #thalaajith #Thala pic.twitter.com/P0wk0id4Xw— Hari Karthik (@Harikarthik3825) February 3, 2025
Pushpa 2 The Rule | పుష్పరాజ్ మేనియా కంటిన్యూ.. ఇక మరో భాషలో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్..!
Fauji | ప్రభాస్ ఫౌజీ లాంగ్ షెడ్యూల్ ప్లాన్.. షూటింగ్ ప్లేస్ ఇదేనట..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?