Acharya | ఆచార్య కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు
కరోనా ప్రభావంతో వాయిదా పడుతూ వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. మరోవైపు చిరంజీవి అభిమానులకు కూడా ఆచార్య (Acharya) మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు.

టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య (Acharya). కరోనా ప్రభావంతో వాయిదా పడుతూ వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. మరోవైపు చిరంజీవి అభిమానులకు కూడా మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. ఆచార్య రిలీజ్ డేట్‌ను ఫైనల్ చేసింది చిరు-కొరటాల టీం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఇదే విషయాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో సామాజిక కథాంశంతో వస్తున్న ఈ మూవీలో రాంచరణ్ కీ రోల్ పోషిస్తుండగా..కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. చిరంజీవి మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
#AcharyaOnApr29 ❤️🔥
— Konidela Pro Company (@KonidelaPro) January 31, 2022
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @MatineeEnt @KonidelaPro pic.twitter.com/NYy8UFFVG6
ప్రస్తుతం మెహర్ రమేశ్ డైరెక్షన్లో వేదాళమ్ రీమేక్‌గా తెరకెక్కుతున్న భోళా శంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ పాటు బాబీ డైరెక్షన్లో ఓ సినిమాతోపాటు వెంకీ కుడుములతో కలిసి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు చిరు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

