Regina Cassandra | ఆ బ్రాండ్ ప్ర‌మోష‌న్‌లో రెజీనా..నెటిజ‌న్ల ట్రోలింగ్

హీరోహీరోయిన్లు ప్ర‌మోట్ చేసే కొన్ని ఉత్ప‌త్తుల విష‌యంలో జ‌నాల నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్త‌మైన సంద‌ర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటిదే రెజీనా క‌సాండ్రా (Regina Cassandra) విష‌యంలో ఎదుర‌వుతుంది.