Regina Cassandra | ఆ బ్రాండ్ ప్రమోషన్లో రెజీనా..నెటిజన్ల ట్రోలింగ్
హీరోహీరోయిన్లు ప్రమోట్ చేసే కొన్ని ఉత్పత్తుల విషయంలో జనాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటిదే రెజీనా కసాండ్రా (Regina Cassandra) విషయంలో ఎదురవుతుంది.

సాధారణంగా సెలబ్రిటీలు పలు వాణిజ్య ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా పనిచేస్తుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే హీరోహీరోయిన్లు ప్రమోట్ చేసే కొన్ని ఉత్పత్తుల విషయంలో జనాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటిదే రెజీనా కసాండ్రా (Regina Cassandra) విషయంలో ఎదురవుతుంది. సదరు బ్రాండ్ ప్రమోట్ చేస్తున్న రెజీనా పై పలువురు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ బ్రాండ్ ఏంటనే కదా మీ డౌటు..అదే ఆల్కాహాల్ (Alcohol).
నేను 9 ఏళ్ల ప్రాయంలో ఉన్నపుడు యాంకరింగ్ నుండి వాణిజ్య ప్రకటనలు ఆ తర్వాత సినిమాల్లో నటించడం..ఇది నా జీవితం కోసం విధిగా పెట్టుకున్న ప్రయాణం. ప్రకృతి ద్వారా రూపొందించబడిన సరికొత్త సిగ్నేచర్ ప్రీమియర్ విస్కీ (Signature Whiskey) ని కూడా నేను ఎంతో ఆదరిస్తాను. #MySignatureSip నిజమైన సంపద అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

డబ్బు కోసం ఆల్కాహాల్ సేవించాలని ఎందుకు ప్రమోట్ చేస్తుందని ఓ నెటిజన్ ప్రశ్నించారు.
భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఉన్న కొన్ని ఆల్కహాల్ ప్రకటన చట్టాలు ప్రకారం మీరు సోషల్ మీడియాలో నేరుగా పోస్ట్ చేయలేరు. ఎవరైనా పోస్ట్ పెట్టేముందు తీసివేయండి అంటూ కామెంట్ సెక్షన్ లో పెట్టారు. ఆల్కహాల్‌ను ఓపెన్‌గా ప్రచారం చేయడానికి ఇప్పుడు అనుమతించబడుతుందా? అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. దయచేసి ఆల్కాహాల్‌ను ప్రమోట్ చేయొద్దని మరో అభిమాని రెజీనాకు విజ్ఞప్తి చేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Ananya Panday | అనన్యపాండేకు ఎన్సీబీ సమన్లు..ఆర్యన్ కేసుతో లింక్..?
Prithviraj Sukumaran | ప్రభాస్‌తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

